విలక్షణ పాత్రల్లో అలరించిన రియల్‌ హీరో.. ఇర్ఫాన్‌ ఖాన్‌

Published : Apr 29, 2020, 03:25 PM IST

బుధవారం ఇండియన ఇండస్ట్రీ కుదిపేసే వార్త ఒకటి తెలిసింది. అసలే కరోనా కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న సినీ రంగానికి ఇర్ఫాన్‌ ఖాన్‌ లాంటి ఓ విలక్షణ నటుడు దూరంకావటం అనేది ఎవరూ పూడ్చలేని లోటు. ఈ సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా ఆయన పోషించిన పాత్రను గుర్తు చేసుకొని కన్నీరు మున్నీరవుతున్నారు.  

PREV
111
విలక్షణ పాత్రల్లో అలరించిన రియల్‌ హీరో.. ఇర్ఫాన్‌ ఖాన్‌

వెండితెర మీద ఇర్ఫాన్ ఖాన్ ఎన్నో విలక్షణ పాత్రలతో అలరించాడు. క్లాస్‌ మాస్‌, హీరో విలన్‌, సపోర్టింగ్ క్యారెక్టర్ ఇలా అన్ని రకాల పాత్రల్లో ఆయన అలరించాడు. అందుకే హాలీవుడ్‌ సైతం రెడ్ కార్పెట్‌ పరిచి మరీ ఇర్ఫాన్‌కు వెల్‌కం చెప్పింది.

211

ఇర్ఫాన్ చేసిన సినిమాల్లో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిన మూవీ మక్బూల్‌. ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌లో నటించిన ఇర్పాన్ తనదైన పర్పామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో టబుకు జోడిగా నటించిన ఇర్ఫాన్‌ పర్ఫామెన్స్‌కు బాలీవుడ్‌ ఇండస్ట్రీ ఫిదా అయ్యింది.

311

2016లో మదారి సినిమాలో కీలక పాత్రలో నటించాడు ఇర్పాన్‌. ఈ సినిమాలో న్యూ లుక్‌లో కనిపించిన ఇర్ఫాన్‌, పర్పామెన్స్‌లోనూ న్యూ స్టైల్‌ చూపించాడు. ఈ సినిమా అప్పట్లో బాలీవుడ్‌ లో వచ్చిన బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది.

411

7 కూన్‌ మాఫ్‌ అనే సినిమాలో ప్రియాంక చోప్రాకు భర్తగా నటించాడు ఇర్ఫాన్‌. ఈ సినిమాలో ప్రియాంక ఏడుగురు భర్తల్లో ఒకడిగా అద్భుతంగా నటించి మెప్పించాడు ఈ విలక్షణ నటుడు.

511

అంతర్జాతీయ స్థాయి చిత్రం లైఫ్ ఆఫ్ పైలో హీరోకు వయసైన పాత్రలో నటించాడు ఇర్ఫాన్‌. ఈ సినిమాతో హాలీవుడ్‌లోనూ తన సెటిల్డ్‌ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు ఇర్ఫాన్‌. ఈ సినిమాలో భావోద్వేగ సన్నివేశాల్లో ఇర్ఫాన్‌ నటన సూపర్బ్ అనిపించేలా ఉంటుంది.

611

ఇక పీకు సినిమాలో డిఫరెంట్‌ రోల్‌లో కనిపించాడు ఇర్ఫాన్‌. కూతురు, తండ్రి మధ్య నలిగిపోయే మధ్య వయస్కుడి పాత్రలో ఇర్ఫాన్ నటన సూపర్బ్. ఈ సినిమాలో కామెడీ పండిస్తూనే కంటతడి పెట్టించాడు ఇర్ఫాన్‌.

711

రియల్ లైఫ్‌ క్యారెక్టర్‌ ఆధారంగా ఇర్ఫాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా తల్వార్‌. మాజీ ముంబై కమీషనర్‌ రాకేష్ మారియా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఇర్ఫాన్‌, అశ్విన్‌ కుమార్‌ అనే పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించాడు.

811

ఇర్ఫాన్‌ కెరీర్‌లో మైల్ స్టోన్‌ లాంటి మరో సినిమా లంచ్ బాక్స్‌. ఓ వయసైన వ్యక్తి కాలేజ రోమాన్స్‌ ఎక్సపీరియన్స్ చేయటం అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్‌ హిట్ అయ్యింది.

911

ఇర్ఫాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన బయోగ్రాఫికల్‌ మూవీ పాన్‌ సింగ్ తోమర్‌. అథ్లెట్‌, బందిపోటుగా పేరున్న వ్యక్తి పాత్రలో ఈ సినిమాలో నటించాడు ఇర్ఫాన్‌.

1011

ఇర్పాన్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన సినిమా హిందీ మీడియం. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు ఇర్ఫాన్‌.

1111

ఇర్ఫాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన చివరి చిత్రం అంగ్రేజీ మీడియం. క్యాన్సర్‌తో పోరాడుతూనే ఈసినిమాను పూర్తి చేశాడు ఇర్ఫాన్‌. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఇర్ఫాన్‌కు అభిమానుల గుండెల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించిపెట్టింది.

click me!

Recommended Stories