తెలుగమ్మాయి హాట్ సెగలు.. తట్టుకోగలమా..?

Published : Nov 13, 2019, 12:44 PM IST

ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తున్న తెలుగు అమ్మాయిలలో ఈషా రెబ్బా ఒకరు. అంతకు ముందు ఆ తర్వాత చిత్రంతో ఈషా రెబ్బా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. చూడచక్కనైన రూపం కలిగిన ఈషా గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. తన వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది.   

PREV
114
తెలుగమ్మాయి హాట్ సెగలు.. తట్టుకోగలమా..?
(Courtesy Instagram) ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తున్న తెలుగు అమ్మాయిలలో ఈషా రెబ్బా ఒకరు. అంతకు ముందు ఆ తర్వాత చిత్రంతో ఈషా రెబ్బా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. చూడచక్కనైన రూపం కలిగిన ఈషా గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. తన వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది.

214
(Courtesy:Instagram) ఈషా రెబ్బా 'బందిపోటు', 'అమీతుమీ', 'దర్శకుడు' లాంటి చిత్రాల్లో నటించింది.

314
(Courtesy Instagram)  నాని నిర్మించిన 'అ!' చిత్రంలో కీలక పాత్రలో నటించింది.

414
(Courtesy Instagram) ఎన్టీఆర్ 'అరవింద సమేత'లో హీరోయిన్ సోదరిగా నటించి మెప్పించింది.

514
(Courtesy Instagram) ప్రస్తుతం ఈషా రెబ్బా కొన్ని చిత్రాలతో బిజీగా ఉంది.

614
(Courtesy Instagram) నార్త్ హీరోయిన్స్ కు పోటీ ఇచ్చేందుకు ఈషా రెబ్బా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

714
(Courtesy Instagram) ఇటీవల సోషల్ మీడియాలో తన అందంతో మెస్మరైజ్ చేస్తూ ఫోటోలు షేర్ చేస్తోంది ఈ బ్యూటీ.

814
(Courtesy Instagram) క్రమంగా గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటో షూట్స్ చేస్తోంది.

914
(Courtesy Instagram)   తాజాగా ఈషా రెబ్బా బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది.

1014
(Courtesy Instagram) తెలుగమ్మాయిగా చీరకట్టులోనూ, ట్రెండీ డ్రెస్సుల్లోనూ అందంగా కనిపించగలనని ఈషా నిరూపిస్తోంది.

1114
(Courtesy Instagram) తాజాగా ఈషా రెబ్బా చేస్తున్న ఫోటో షూట్స్ తో సినిమాల్లో హీరోయిన్ గా అందాలు ఆరబోయడానికి తాను సిద్దమే అని ఈషా చెప్పకనే చెబుతోంది.

1214
(Courtesy Instagram) ఈషా రెబ్బా ప్రస్తుతం పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.

1314
(Courtesy Instagram)  ఈషా రెబ్బా ఫోటో గ్యాలరీ

1414

click me!

Recommended Stories