40 ఏళ్ల వయసులో భూమిక హాట్ నెస్.. మతిపోగోట్టే అందాలు!
First Published | Nov 13, 2019, 9:39 PM ISTహీరోయిన్ భూమిక పేరు చెప్పగానే ఖుషి, సింహాద్రి, ఒక్కడు చిత్రాలు గుర్తుకు వస్తాయి. స్టార్ హీరోలకు ఈ భామ బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించింది. గ్లామర్, నటనతో టాలీవుడ్ లో భూమిక ఓ వెలుగు వెలిగింది.