photos courtesy: instagram ఇన్నాళ్లూ తన కెరీర్ పై దృష్టి పెట్టిన తాప్సీ ఇప్పుడు చెల్లి కెరీర్ పై దృష్టి పెట్టిందిట. అందులో భాగంగా తనకు పరిచయం ఉన్న స్టార్ ఫొటో గ్రాఫర్స్ చేత చెల్లి షగుణ్ కు హాట్ ఫొటోలు తీయించింది. ఇప్పుడు అవి నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఏ నిర్మాత కళ్లల్లో అయినా పడ్డాయి అంటే తాప్సీ చెల్లి పంట పండినట్లే. తాప్సీ ప్లాన్ సక్సెస్ అయ్యినట్లే.
photos courtesy: instagram: తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా వరస చిత్రాల్లో నటించిన తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిలయ్యే ప్రయత్నాల్లో ఉంది. సౌత్ లో గ్లామర్ పాత్రలతో రచ్చ చేసిన ఆమె హిందీలో మాత్రం పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ లో సైతం మెప్పిస్తోంది. అయితే గ్లామర్ విషయంలో తాప్సీతో పోటీ పడుతోంది ఆమె చెల్లెలు షగున్ తాప్సీ.

210
photos courtesy: instagram: గత కొన్నాళ్లుగా షగున్ కూడా తాప్సీలానే హీరోయిన్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ లో ఈమె ఎంట్రీ ఖాయమని అన్నారు. కానీ తాప్సీ మాత్రం మరికొంతకాలం సమయం తీసుకోమని చెబుతుందని సమాధానం చెప్తూ వచ్చింది.

310
అయితే షగుణ్ సినిమాల్లోకి రాకముందే షగున్ తన గ్లామర్ తో అందరినీ కట్టిపడేస్తుంది.

410
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే షగున్ తరచూ తన ఫోటోలను నెటిజన్లతో పంచుకుంటుంటుంది.

510
ఆ మధ్యన ఈ షగుణ్ స్విమ్ చేస్తూ ఉన్న హాట్ బికినీ ఫోటోను షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ గా మారింది. దాంతో షగున్ హీరోయిన్ గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందని ఆరా తీస్తున్నారు.

610
ఇప్పటినుండే అమ్మడు తన ఫోటోల ద్వారా ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది.