భర్తతో కలసి హీటెక్కిస్తున్న 'నువ్వు నేను' హీరోయిన్(ఫోటోస్ )

Published : Mar 20, 2020, 09:58 PM IST

ఉదయ్ కిరణ్ సరసన నటించిన నువ్వు నేను చిత్రంతో హీరోయిన్ అనిత టాలీవుడ్ కు పరిచయమైంది. అనిత నటించిన తొలి చిత్రమే ఘనవిజయం సాధించడంతో ఈ హీరోయిన్ కు మంచి అవకాశాలు వచ్చాయి.   

PREV
110
భర్తతో కలసి హీటెక్కిస్తున్న 'నువ్వు నేను' హీరోయిన్(ఫోటోస్ )
(Courtesy:Instagram)ఉదయ్ కిరణ్ సరసన నటించిన నువ్వు నేను చిత్రంతో హీరోయిన్ అనిత టాలీవుడ్ కు పరిచయమైంది.

210
(Courtesy:Instagram)అనిత నటించిన తొలి చిత్రమే ఘనవిజయం సాధించడంతో ఈ హీరోయిన్ కు మంచి అవకాశాలు వచ్చాయి.

310
(Courtesy:Instagram)కాకపోతే నువ్వు నేను అంత రేంజ్ లో మరే చిత్రం సక్సెస్ కాలేదు. ఇక నాగార్జున నేనున్నాను చిత్రంలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది.

410
(Courtesy:Instagram)టాలీవుడ్ లో సరైన అవకాశాలు రాకపోవడంతో అనిత బాలీవుడ్ బాట పట్టింది.

510
(Courtesy:Instagram)అక్కడ కూడా అనితకు నిరాశే ఎదురైంది.

610
(Courtesy:Instagram)దీనితో ప్రస్తుతం అనిత బుల్లితెర నటిగా బిజీగా గడుపుతోంది.

710
(Courtesy:Instagram)2013లో రోహిత్ రెడ్డి అనే వ్యాపార వేత్తని అనిత వివాహం చేసుకుంది.

810
(Courtesy:Instagram)ప్రస్తుతం ఈ జంట సంతోషంగా జీవిస్తున్నారు. వివాహం తర్వాత కూడా అనిత గ్లామర్ హీట్ తగ్గించడం లేదు.

910
(Courtesy:Instagram)అనిత హాట్ ఫోజులు
(Courtesy:Instagram)అనిత హాట్ ఫోజులు
1010
(Courtesy:Instagram)భర్తతో కలసి హీటేక్కిస్తున్న అనిత

click me!

Recommended Stories