కూతురితో నటి సురేఖ వాణి.. ఇద్దరం కలిసే పబ్బుకు వెళతాం, ఫోటోస్ వైరల్

Published : May 12, 2020, 10:45 AM IST

టాలీవుడ్ లో అక్క, తల్లి, వదిన పాత్రలతో ఫేమస్ అయింది నటి సురేఖ వాణి. భద్ర, బొమ్మరిల్లు, రెడీ లాంటి చిత్రాలు సురేఖ వాణికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 

PREV
117
కూతురితో నటి సురేఖ వాణి.. ఇద్దరం కలిసే పబ్బుకు వెళతాం, ఫోటోస్ వైరల్

(Courtesy:Instagram)ఇటీవల సురేఖ వాణి సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. 

217

(Courtesy:Instagram) గ్లామర్ ఫోజులు, డాన్స్ వీడియోల్ని అభిమానులతో పంచుకుంటోంది. 

317

(Courtesy:Instagram) ఇటీవల సురేఖ వాణి తన కుమార్తె సుప్రీతని అభిమానులకు బాగా చేరువ చేస్తోంది. 

417

(Courtesy:Instagram) సుప్రీతతో కలసి ఇచ్చిన గ్లామర్ ఫోజులని సురేఖ వాణి అభిమానులతో పంచుకుంటోంది. 

517

(Courtesy:Instagram) తల్లి కూతుళ్లు ఇద్దరూ ఇన్స్టాగ్రామ్ లో రచ్చ చేస్తున్నారు. 

617

(Courtesy:Instagram) సురేఖ వాణి కుమార్తె సుప్రీత కూడా గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. 

717

(Courtesy:Instagram) తాజాగా సురేఖ వాణి తన కుమార్తె గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది. 

817

(Courtesy:Instagram) తన కుమార్తె ఎదుగుదలలో స్వేచ్ఛ నిస్తానని సురేఖ వాణి చెబుతోంది. 

917

(Courtesy:Instagram) మేమిద్దరం కలసి షాపింగ్స్, పబ్బులకు వెళతాం. 

1017

(Courtesy:Instagram) తల్లి దండ్రులు పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలని సురేఖ తెలిపింది. 

1117

(Courtesy:Instagram) ఇక తన కుమార్తెని సినిమాల్లోకి తీసుకురావడంపై ఇంకా ఆలోచించలేదని సురేఖ చెప్పుకొచ్చింది. 

1217

(Courtesy:Instagram) తనకు ఆసక్తి ఉంటే సినిమాల్లో పరిచయం చేస్తానని సురేఖ తెలిపింది. 

1317

(Courtesy:Instagram) సందర్భానుసారం నా కుమార్తె ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశా. 

1417

(Courtesy:Instagram) అవి వైరల్ అయ్యాయి..  అంతే కానీ అదేమీ ప్లాన్  కాదని సురేఖ చెప్పుకొచ్చిది. 

1517

(Courtesy:Instagram) సురేఖ వాణి కుమార్తె కూడా గ్లామర్ గా కనిపించే ప్రయత్నం చేస్తోంది. 

1617

(Courtesy:Instagram) దీనితో ఆమె త్వరలో సినీరంగ ప్రవేశం చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

1717

(Courtesy:Instagram) ఇక అప్పుడప్పుడూ సురేఖ వాణి కూడా పొట్టి దుస్తుల్లో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. 

click me!

Recommended Stories