మూతి ముద్దులు, బెడ్‌ రూమ్‌ సీన్స్‌ ఇక కనిపించవా..?

Published : May 11, 2020, 04:07 PM IST

కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రజలు ఒక మనిషిని మరో మనిషి తాకడానికే భయపడుతున్నారు. గడప దాటి అడుగు భయపటపెట్టాలంటేనే గజగజలాడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా తరువాత సినిమాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఇంటిమేట్‌ సీన్స్‌ విషయంలో దర్శక నిర్మాతల ఆలోచన ఏంటి?

PREV
16
మూతి ముద్దులు, బెడ్‌ రూమ్‌ సీన్స్‌ ఇక కనిపించవా..?

ప్రస్తుతం సినిమాల్లో ఇంటిమేట్‌ సీన్స్‌ కామన్‌ అయిపోయాయి. ముఖ్యంగా బాలీవుడ్‌ సినిమాల్లో హాట్ సీన్స్‌కు కొదువే లేకుండా పోయింది. స్టార్ హీరోల సినిమాల్లో కూడా హాట్ సీన్స్ పుష్కలంగా ఉంటున్నాయి.

26

ఇక సౌత్ సినిమాల్లోనూ లిప్‌ లాక్ అనేది కామన్ అయిపోయింది. విజయ్ దేవరకొండ లాంటి హీరోల సినిమాల్లో లిప్‌ లాక్‌ లేకుండా అభిమానులు నిరాశచెందే పరిస్థితి ఏర్పడింది. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలాంటి సన్నివేశాలు ఎలా తెరకెకక్కిస్తారు.

36

కరోనా కారణంగా ప్రభుత్వాలు ఫిజికల్‌ డిస్టాన్స్‌ తప్పని సరి అంటున్నాయి. షూటింగ్ లకు కూడా కఠిన నింబంధనల నేపథ్యంలోనే అనుమతులు వచ్చే పరిస్థితి ఉంది. అదే సమయంలో ఇంటిమేట్‌ సీన్స్ విషయంలో కూడా ప్రభుత్వాలు ఆంక్షలు విధించే సూచనలు కనిపిస్తాయి.

46

ఇప్పటికే తైవాన్‌ ప్రభుత్వం ఇలాంటి సన్నివేశాలపై ఆంక్షలను ప్రకటించింది. సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లు, టీవీ షోలలో కూడా ముద్దు సన్నివేశాలపై నిషేదం విధించింది. యూకేలోనూ టీవీ షోలలో ముద్దు సీన్స్‌ నిషేదించారు. హాలీవుడ్ సినిమాల విషయంలో కూడా అక్కడి నిర్మాణ సంస్థలు మార్గదర్శకాలు రెడీ చేస్తున్నాయి.

56

అయితే వెబ్ సిరీస్‌ల విషయంలో ఈ మార్గదర్శకాలు పాటించటం కష్టమని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. సినిమాలతో పోటి పడి కూడా వెబ్‌ సిరీస్‌లకు ఆదరణ లభిస్తుందంటే వాటిలోని అడల్ట్‌ కంటెంట్‌ వల్లే. దీంతో ఆంక్షలు విధిస్తే వెబ్‌ సిరీస్‌లు తెరకెక్కించటం కష్టం అంటున్నారు మేకర్స్‌.

66

అయితే కొంత మంది దర్శక నిర్మాతలు మాత్రం కథలో మార్పులు చేసుకొని నిబంధనలకు అనుగుణంగా షూటింగ్‌లు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. దీంతో కరోనా తరువాత సినిమాల మేకింగ్‌, కంటెంట్‌ విషయంలో సమూల మార్పులు తప్పవని భావిస్తున్నారు ప్రేక్షకులు.

click me!

Recommended Stories