`కొన్ని వెబ్ సైట్స్ నా గురించి ఇష్టం వచ్చినట్టుగా రాశాయి. కొంత మంది వాళ్ల ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్‌తో నాకు దూరమయ్యారు. మహిళలు కూడా నా గురించి చెడుగా ప్రచారం చేశారు. నా జీవితంలో మంచి, చెడులు, గెలుపు ఓటములు అన్ని చూశాను`.