ఆదిపురుష్ ఈవెంట్ సుమకే వచ్చిందట. కాని సుమ ఆ అవకాశం వదులుకోవలసి వచ్చిందట. ఆమె ఆటైమ్ లో ఇండియాలో లేదు, ఫ్యామిలీతో ఫారెన్ టూర్ లో ఉంది. పారిస్ తో పాటు స్విడ్జర్లాండ్ టూర్ కు వెళ్లింది. దేశ దేశాల్లో విహారయాత్ర కోసం వెళ్లింది. ఎప్పటికప్పుడు ఈ ట్రిప్ గురించి ఫోటోలు, వీడియోలు ఇన్ స్ట్రాలో షేర్ చేస్తుంది.