తాజాగా శ్రీరెడ్డి చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియా వైరల్‌గా మారింది. వివాదాస్పద నటి మాధవి లత చేసిన కొన్ని పొలిటికల్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా శ్రీరెడ్డి ఈ కామెంట్స్ చేసింది. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తల దూర్చి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం శ్రీరెడ్డి అలవాటే.