నమిత రేర్ ఫోటోస్.. మీరెప్పుడూ చూడని హాట్ నెస్, ఆమెకు గుడి కట్టింది అందుకే

First Published Apr 22, 2020, 11:54 AM IST

అందాల సోయగం నమిత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెకు గుడి కట్టి ఆరాధించే అభిమానులు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగులో నమిత సొంతం, జెమిని, బిల్లా, సింహా లాంటి చిత్రాల్లో అలరించింది. నమిత చైల్డ్ హుడ్ నుంచి ఇప్పటి వరకు ఆమె జీవితంలో అరుదైన ఫోటోలు మీ కోసం..  

ముద్దులొలికించేలా ఉన్ననమిత చిన్నానని ఫోటో
undefined
శ్రీకృష్ణుడి వేషంలోబాల్యంలో నమిత
undefined
నమిత అరుదైన పిక్
undefined
చిన్నతనంలో నమిత
undefined
క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తున్న నమిత
undefined
నమిత రేర్ పిక్
undefined
చీరకట్టులో నిలువెత్తు సోయగం
undefined
చిరునవ్వు చిందిస్తున్న నమిత
undefined
రాధికతోనమిత
undefined
దివంగత సీఎం జయలలితకు నమస్కరిస్తూ
undefined
జయలలితతో వేదిక పంచుకుంటూ
undefined
ఆ ఘాటు అందాలకు కుర్రకారు ఫిదా
undefined
నమిత'సొంతం'చిత్రంతో కెరీర్ ఆరంభించింది.
undefined
ఆరంభంలో నాజూగ్గా కనిపిస్తూ అందంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత బొద్దుగా మారింది.
undefined
బొద్దుగా మారినా నమిత క్రేజ్ తగ్గలేదు.
undefined
బిల్లా చిత్రంలో నమిత కీలక పాత్రలో నటించింది.
undefined
సింహా చిత్రంలో బాలయ్య సరసన నటించింది.
undefined
ఆ చిత్రంలో 'సింహమంటి చిన్నోడే' సాంగ్ లో బాలయ్య పక్కన అదిరిపోయే స్టెప్పులేసి నమిత ఆకట్టుకుంది.
undefined
తాజాగా నమితబ్లాక్డ్రెస్లోఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినఫోటో షూట్ కుర్రకారు మతిపోగొట్టేలా ఉంది.
undefined
వివాహం తర్వాత నమిత సినిమాల జోరు తగ్గించింది.
undefined
తాజాగానమితట్రెండీ డ్రెస్లోఉన్న ఫోజులు ఆకట్టుకుంటున్నాయి.
undefined
రీసెంట్ గా నమితతన భర్తతోకలసి ఉన్న ఫోటోలని కూడా షేర్ చేసింది.
undefined
నమిత సెక్సీ ఫోజులు
undefined
హాట్ సొగసుతోనమితవయ్యారాలు
undefined
ట్రెండీ లుక్ లో నమిత
undefined
నమిత సెక్సీ ఫోజులు
undefined
వీరేంద్రతో నమితవెడ్డింగ్
undefined
click me!