ఈ టాప్‌ స్టార్స్‌ అరుదైన వ్యాదులతో బాధపడుతున్నారని మీకు తెలుసా?

Published : Apr 22, 2020, 11:42 AM IST

సినీ రంగంలో ఉన్నవారు కోట్లు సంపాదిస్తుంటారు.. వాళ్లకేం తక్కువ అని మనం అనుకుంటాం. కానీ పరిస్థతి వేరు. సెలబ్రిటీ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్న వాళ్లకు కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య పరంగా అరుదైన వ్యాదులతో బాధపడుతున్న వారు చాలా మందే ఉన్నారు. చాలా మంది క్యాన్సర్ బారిన పడి తిరిగి కోలుకోగా.. మరికొందరు ఎప్పటికీ నయం కానీ వింత వ్యాదులతో ఇబ్బంది పడుతున్నారు.

PREV
110
ఈ టాప్‌ స్టార్స్‌ అరుదైన వ్యాదులతో బాధపడుతున్నారని మీకు తెలుసా?

సౌత్ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ ఎమోసిస్‌ అనే వింత వ్యాధితో బాధపడుతున్నాడు. దీని ద్వారా శ్వాస నాళం వాపు చెందటంతో ఆయన విదేశాల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సమస్య కారణంగా 2011లో కొంత కాలం ఐసీయూలో చికిత్స పొందాడు రజనీ.

210

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్ షారూఖ్‌ ఖాన్‌ ఒక సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడట. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కూడా ఆయనకు వచ్చిందట. అయితే తరువాత కోలుకొని ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్స్ సరసన నిలిచాడు షారూఖ్‌.

310

గోవా బ్యూటీ ఇలియానా బాడీ డిస్‌ మార్ఫిక్‌ డిజార్డర్‌ అనే సమస్యతో బాధపడుతోంది. ఈ సమస్య కారణంగా ఆమె శరీరంలో విపరీతమైన మార్పులు రావటంతో ఆత్యహత్య చేసుకోవాలని కూడా భావించింది ఇలియానా. కానీ మనోధైర్యంతో ఆ సమస్యను జయించి తిరిగి స్లిమ్ లుక్‌లోకి వచ్చింది ఇల్లీ బేబీ.

410

పిల్లి కల్లా భామ స్నేహా ఉల్లాల్‌ ఇమ్యూన్‌ డిజార్టర్ అనే సమస్యతో ఇబ్బంది  పడుతోంది. ఈ వ్యాధి కారణంగా ఆమె తరుచూ రోగ నిరోధక శక్తిని కోల్పోయి జబ్బు పడేదట. ఇప్పటికే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నెట్టుకొస్తుంది స్నేహ.

510

బాలీవుడ్‌ స్టైల్‌ ఐకాన్‌ సోనమ్ కపూర్‌ కు కూడా ఓ సమస్య ఉంది. ఈ భామ డయబెటిక్‌ అన్న విషయంలో ఇండస్ట్రీలో కూడా చాలా మందికి తెలియదు. గతంలో తాను డైట్‌ విషయంలో చేసిన పోరపాట్ల కారణంగా ఈ వ్యాది బారిన పడినట్టు సోనమ్ తెలిపింది.

610

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ కూడా టైప్‌ 1 డయాబెటిక్‌ పేషంట్ అన్న విషయం చాలా మంది కి తెలియదు. ఆయన షూటింగ్ సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ కెరీర్‌ నెట్టుకు వస్తున్నాడు కమల్‌.

710

లేడీ సూపర్‌ స్టార్ నయనతార కూడా ఓ సమస్య ఉంది. ఎక్కువ సమయం మేకప్‌ వేసుకోని ఉండటం వల్ల నయన్‌కు స్కిన్‌ ప్రాబ్లమ్‌ వచ్చింది. నాన్‌ వెజ్‌ సహా కొన్ని ఆహారాలు తింటే ఆమె శరీరంపై దద్దుర్ల లాంటివి వచ్చి తీవ్రగా ఇబ్బంది పెడతాయట.

810

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఓ వింత జబ్బుతో ఇబ్బంది పడుతున్నడు. మిస్టేనియా గ్రావిస్‌ అనే వ్యాది కారణంగా ఆయన శారీరకంగా, మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నాడట. ఓ యాక్సిడెంట్ కారణం చావు దగ్గరకు వెళ్లి వచ్చిన అమితాబ్‌ ఆ పర్యవసానాలను ఇప్పటికీ అనుభవిస్తున్నాడు.

910

అక్కినేని కోడలు సమంత కూడా ఓ వింత చర్మ వ్యాదితో ఇబ్బంది పడుతోంది. పాలిమార్పస్‌ అనే అరుదైన వ్యాది కారణంగా ఈ భామ కాసేపు ఎండలో ఉంటే చాలు శరీరంపై దద్దుర్లు రావటంతో పాటు వివపరీతంగా మంటలు దురదా వస్తాయట. ఈ ఇబ్బంది కారణంగానే ఆమె కొంత కాలం సినిమాలకు కూగా దూరమైంది.

1010

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ట్రిగెమినల్‌ న్యూరల్జియా అనే సమస్యతో బాధపడుతున్నాడు. ఈ సమస్య వల్ల తీవ్రమైన దవడ నొప్పి, బుగ్గల నొప్పితో సల్మాన్ ఇబ్బంది పడేవాడట. అయితే అమెరికాలో ట్రీట్‌మెంట్ తరువాత ప్రస్తుతం ఆ బాధ కొంత తగ్గింది. 

click me!

Recommended Stories