ఐశ్వర్యారాయ్, అభిషేక్ ల వివాహం 2007లో జరిగింది. వీరిద్దరికి ఓ పాప సంతానం. బాలీవుడ్ లో ధనవంతులైన ఫ్యామిలీస్ లో అభిషేక్, ఐశ్వర్య కూడా ఉంటారు. వీరిద్దరి ఆస్తుల గురించి అభిమానులు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. అమితాబ్ తో సంబంధం లేకుండా కేవలం అభిషేక్, ఐశ్వర్యారాయ్ లకే వందలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.