ఇలియానా హాట్ ఫోటోస్.. నడుము అందాలు అదరహో..

First Published May 21, 2020, 11:24 AM IST

నడుము సుందరిగా ఇలియానా క్రేజ్ సొంతం చేసుకుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలో బాలీవుడ్ కు వెళ్ళింది.

దేవదాసు చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైన ఇలియానాతన గ్లామర్ తో యువతనిఅభిమానులుగా మార్చుకుంది.
undefined
కొంత కాలం తర్వాత ఇలియానా బాలీవుడ్కు వెళ్ళింది.
undefined
కానీ అక్కడ ఇలియానాకు కాలం కలసి రాలేదు. మొదట్లో మంచి చిత్రాల్లో అవకాశాలు వచ్చినా ప్రస్తుతం ఈ హీరోయిన్ ని పట్టించుకునే వారే లేరు.
undefined
చాలా కాలం గ్యాప్ తర్వాత ఇలియానాచివరగా తెలుగులోనటించిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో సౌత్ లో కూడా ఈ ముద్దుగుమ్మకు దారులు మూసుకుపోయినట్లు అయింది.
undefined
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఇలియానా ఘాటైన ఫోజుల్లో అందాలు ఆరబోస్తూ అవకాశాలు కోసం ప్రయత్నిస్తోంది.
undefined
తాజాగా ఇలియానా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసినఫోటోలుతెగ వైరల్ అవుతున్నాయి.
undefined
ఇలియానా ఈ ఫొటోలో హాట్ నెస్ తో అదరగొడుతోంది.
undefined
ట్రెండీ అవుట్ ఫిట్ లో క్లీవేజ్ షోతో మతిపోగొడుతోంది.
undefined
తెలుగులో ఇలియానా.. మహేష్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ లాంటి స్టార్స్ తో నటించింది.
undefined
ఇటీవల ఇలియానా తన లవ్ బ్రేకప్ తో వార్తల్లో నిలిచింది.
undefined
ఇలియానాఫోటో గ్యాలరీ
undefined
click me!