Published : Jul 01, 2020, 01:16 PM ISTUpdated : Jul 01, 2020, 01:43 PM IST
ఒకప్పుడు హీరోయిన్ దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగిన అందాల నటి రాధిక ప్రస్తుతం బుల్లితెర మీద హవా కొనసాగిస్తోంది. నటుడు శరత్‌కుమార్‌ను పెళ్లాడిన రాధిక చెన్నైలో విలాసవంతమైన భవంతిలో నివాసముంటుంది. తాజాగా ఆమె ఇంటికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.