డిజైనర్ శిల్పారెడ్డికి కరోనా.. రెండు రోజుల క్రితమే సమంత కలవడంతో..

Published : Jun 23, 2020, 07:52 AM ISTUpdated : Jun 23, 2020, 09:13 AM IST

శిల్పారెడ్డికి కరోనా పాజిటివ్ రావడం పట్ల అక్కినేని అభిమానులు కంగారు పడుతున్నారు. మీరు చదివింది నిజమే. అభిమానుల కంగారు అంతా ఇప్పుడు సమంత ఆరోగ్యం గురించే.

PREV
112
డిజైనర్ శిల్పారెడ్డికి కరోనా.. రెండు రోజుల క్రితమే సమంత కలవడంతో..

శిల్పా రెడ్డి.. సామాన్యులకు పెద్దగా పరిచయం లేకున్నా.. ఫ్యాషన్‌ ప్రియులు, సినీ అభిమానులు ఆమె పేరు వింటే టక్కున గుర్తుపడతారు. 
 
212

అదేనండి.. మన బిగ్ బాస్ సామ్రాట్ గుర్తుండే ఉంటాడు కదా.. అతని సోదరి ఈ శిల్పా రెడ్డి.

312

అయితే... ఈమెకు ఫ్యాషన్ డిజైనర్ చాలా మంచి గుర్తింపు ఉంది. చాలా మంది సెలబ్రెటీలకు ఆమె దుస్తులు డిజైన్ చేస్తూ ఉంటారు.
 
412

మోడల్‌గా, న్యూట్రిషనిస్ట్‌గా‌, ఫ్యాషన్‌ డిజైనర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న శిల్పారెడ్డి కి ఇప్పుడు కరోనా వైరస్ సోకింది.

512

రెండు వారాల క్రితం ఓ ఫ్యామిలీ ఫ్రెండ్‌ శిల్పా రెడ్డి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత ఐదు రోజులకు తనకు, తన భర్తకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆమె వెల్లడించారు. 

612

అయితే తమలో కరోనా లక్షణాలేవి కనిపించలేదని పేర్కొన్నారు. పాజిటివ్‌గా తేలడంతో భర్త, ఆమె ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుక్నుట్లు వెల్లడించారు.

712

శిల్పారెడ్డికి కరోనా పాజిటివ్ రావడం పట్ల అక్కినేని అభిమానులు కంగారు పడుతున్నారు. మీరు చదివింది నిజమే. అభిమానుల కంగారు అంతా ఇప్పుడు సమంత ఆరోగ్యం గురించే.

శిల్పారెడ్డికి కరోనా పాజిటివ్ రావడం పట్ల అక్కినేని అభిమానులు కంగారు పడుతున్నారు. మీరు చదివింది నిజమే. అభిమానుల కంగారు అంతా ఇప్పుడు సమంత ఆరోగ్యం గురించే.

812

సరిగ్గా రెండు రోజుల క్రితమే శిల్పా రెడ్డిని సమంత కలిశారు. ఆమెను కౌగిలించుకొని ముద్దు కూడా పెట్టారు. ఈ ఫోటోని సమంతే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

912

దీంతో.. ఇప్పుడు సమంత ఆరోగ్యం పట్ల ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

1012

ఇదిలా ఉండగా.. సమంత, శిల్పారెడ్డి మధ్య ఎప్పటి నుంచో అనుబంధం ఉంది.

1112

ఈ నేపథ్యంలో శిల్పారెడ్డి, సమంత ల మధ్య స్నేహం బలపడింది. మరి శిల్పారెడ్డి కరోనా పాజిటివ్ వార్త తెలిసిన వెంటనే సమంత కూడా జాగ్రత్తలు తీసుకుంటుందని అందరు భావిస్తున్నారు. 

1212

సమంత ధరించే చాలా డిజైనర్ దుస్తులను శిల్పారెడ్డి డిజైన్ చేసేవారు.

click me!

Recommended Stories