బాలీవుడ్ భామ ,బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ రీమీ సేన్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన అందరివాడు చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఇక్కడ ఆమె సినిమాలు చెయ్యలేదు. 2003లో హంగామా సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. ధూమ్, ధూమ్-2, షాజని, గోల్‌మాల్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. ఎప్పుడూ ఏదో వివాదంతో వార్తల్లో ఉండే ఆమె తాజాగా మరో వివాదంతో అందరి దృష్టిలో పడింది. అదేమిటంటే...