ఇండస్ట్రీకి వచ్చిన తరువాత కూడా ఎవరితో డేట్ కు వెళ్లలేదని చెపుతోంది రాశీ ఖన్నా. ప్రస్తుతం తాను నటన మీదే దృష్టి పెట్టానని చెబుతున్న రాశీ, ఇప్పట్లో డేటింగ్, లవ్ లాంటి విషయాలు సమయం కేటాయించేంత తీరిక లేదని చెపుతోంది.