వితిక స్టైలిష్ అండ్ క్యూట్ ఫోటోస్

First Published | Apr 21, 2020, 4:17 PM IST

బిగ్ బాస్ 3లో వితిక ప్రధాన కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. వరుణ్ సందేశ్, వితిక జోడి బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేశారు. బిగ్ బాస్ 3 లో వితిక టాస్క్ లలో కూడా బాగా పెర్ఫామ్ చేసింది.   

(Courtesy: Instagram) నటిగా టాలీవుడ్ లో రాణించినవితికఆ తర్వాత కొంత కాలానికి హీరో వరుణ్ సందేశ్ ని ప్రేమ వివాహం చేసుకుంది.
undefined
(Courtesy: Instagram)వీరిద్దరూ జంటగా ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్నారు.
undefined

(Courtesy: Instagram)వితికదాదాపు 3 నెలల పాటు బిగ్ బాస్ హౌస్ లో రాణించింది. వరుణ్ సందేశ్టాప్ 4 గా నిలిచాడు.
undefined
(Courtesy: Instagram) బిగ్ బాస్ హౌస్ లో, వితిక, వరుణ్మధ్య అన్యోన్యతనిఆడియన్స్ బాగా ఎంజాయ్చేశారు.
undefined
(Courtesy: Instagram)చీటికీ మాటికి వరుణ్ పై అలగడం.. ఆతర్వాత వరుణ్ వచ్చి వితికనిబుజ్జగించడం లాంటి సంఘటనలు బిగ్ బాస్ లో చాలానే జరిగాయి.
undefined
(Courtesy: Instagram) హౌస్ లో ఉన్నన్ని రోజులు వితికయాక్టివ్గా అన్ని టాస్క్ లలో పాల్గొంది.
undefined
(Courtesy: Instagram)భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్ లాంటి చిత్రాల్లో వితిక నటించింది.
undefined
(Courtesy: Instagram) ఇక వరుణ్ సందేశ్హ్యాపీ డేస్, కొత్తబంగారు లోకం లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
undefined
(Courtesy: Instagram )తాజాగా చీరకట్టులో ఫోజులిచ్చిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
undefined
(Courtesy: Instagram)వరుణ్ సందేశ్, వితిక ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.
undefined
(Courtesy: Instagram )వితికఇటీవల గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కూడా పాల్గొంది.
undefined
(Courtesy: Instagram ) చీర కట్టులో వితిక సోయగాలు
undefined

Latest Videos

click me!