బూతులతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. `నయనతారకు ఎఫైర్స్‌ లేవా?`

Published : Apr 21, 2020, 06:37 PM IST

సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సంచలన నటి శ్రీ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సారి వివాదంలోకి నయనతారను లాగి బూతులతో రెచ్చిపోయింది. సభాముఖంగా ప్రస్థావించడానికి వీళ్లేని అభ్యంతరకర భాష వాడుతూ దారుణమైన కామెంట్లు చేసింది.

PREV
18
బూతులతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. `నయనతారకు ఎఫైర్స్‌ లేవా?`

టాలీవుడ్‌లో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన నటి శ్రీరెడ్డి. గతంలో కాస్టింగ్ కౌచ్‌ గురించి వివాదం సృష్టించిన శ్రీరెడ్డి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

28

తరువాత పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ ను ఉద్ధేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి టాలీవుడ్‌ ఇండస్ట్రీని షేక్ చేసింది.

38

ఇక ఫిలిం చాంబర్‌ ముందు శ్రీరెడ్డి చేసిన అర్థ నగ్న ప్రదర్శన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక రకంగా కాస్టింగ్‌ కౌచ్ వివాదానికి ఈ వివాదమే బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి.

48

ఈ వివాదం తరువాత చెన్నైకి షిప్ట్ అయిన ఈ బ్యూటీ, సోషల్ మీడియా వేదికగా వివాదాలు సృష్టిస్తోంది. తాజాగా మరోసారి అలాంటి వివాదాలకే తెరతీసింది.

58

స్టార్ హీరోలను టార్గెట్‌ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే శ్రీరెడ్డి పోస్ట్ లకు చాలా మంది నెగెటివ్‌ కామెంట్స్ పెడుతుంటారు. ఈ కామెంట్స్‌పై ఘాటుగా స్పందించింది శ్రీరెడ్డి.

68

తన రిలేషన్స్ గురించి మాట్లాడే వారిపై బూతులతో రెచ్చిపోయింది. నా సెక్సువల్‌ లైఫ్ గురించి నా పేజ్‌ మీదకు వచ్చి కామెంట్ చేసే వారు పెద్ద హీరోయిన్ల గురించి ఇలా అడుగుతారా అంటూ కామెంట్ చేసింది.

78

అంతేకాదు నయనతారకు పెళ్లి అయిన మగాళ్లతో, పెళ్లి కాని మగాళ్లతో కూడా రిలేషన్‌ ఉంది. మరి ఆమెను ఇలాగే అడగగలరా.. అదే సీనియర్‌ హీరోయిన్లకు, నాలాంటి చిన్న ఆర్టిస్ట్‌లకు తేడా అంటూ కామెంట్ చేసింది శ్రీరెడ్డి.

88

నేను బట్టలు మార్చినట్టుగా బాయ్‌ ఫ్రెండ్స్‌ను కూడా మారుస్తా.. అలాగే ఈ సిగ్గులేని ల.....స్‌ నన్ను జడ్జ్‌ చేస్తూనే ఉంటారు. అంటూ రెచ్చిపోయింది.

click me!

Recommended Stories