రూ.100 కోట్లతో నిర్మించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ధాకడ్’కు కథను రజనీష్ రాజీ ఘాయ్, చింతన్ గాంధీ, రినీష్ రవీంద్ర అందించగా.. రజనీష్ ఘాయ్ దర్శకత్వం వహించారు. కంగనా రనౌత్, అర్జున్ రాంపాల్, దివ్య దత్త ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం మే 20న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.