సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ గా దీపికా పిల్లి నెట్టింట పాపులారిటీని దక్కించుకుంది. ఆ క్రేజ్ తోనే బుల్లితెరపై తళుక్కున మెరిసింది. తొలుత ‘ఢీ’Dhee షోలో అందాలు ఆరబోసిన సుందరి.. ప్రస్తుతం ‘కామెడీ స్టార్స్ ధమకా’ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.
27
దీపికా ఈ స్థాయికి రావడానికి చాలానే కష్టపడిందనే చెప్పాలి. మోడల్ గా, య్యూటూబర్ గా ఎంటర్ టైన్ మెంట్ వీడియోస్ చేస్తూ నెటిజన్లను తన వైపు తిప్పుకుంది.
37
అయితే కొన్నాళ్ల పాటు టెలివిజన్ షోలకు దూరంగా ఉన్న దీపికా పిల్లి.. గతేడాది కామెడీ స్టార్స్ ధమాక (Comedy Stars Dhamaka)తో రీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో తన ఫాలోవర్స్ చాలా ఖుషీ అయ్యారు.
47
ప్రస్తుతం ఆ కామెడీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోందీ బ్యూటీ. తన అందచందాలను బుల్లి తెరపై ఒళకబోస్తూ టెలివిజన్ ప్రేక్షకులకు దగ్గరవుతోంది. అదే విధంగా సోషల్ మీడియాలోనూ రచ్చరచ్చ చేస్తోంది.
57
దీపికా నెట్టింట అడుగుపెట్టిందంటే గ్లామర్ తుఫాన్ రావాల్సిందే. తన ఫిట్ నెస్ బ్యూటీ అందాలను విందుగా చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పకుంటోందీ సుందరి. ఇందుకు లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తోంది.
67
తాజాగా ట్రెడిషనల్ వేర్ లో తన అభిమానులు ఇన్ స్టాలో పలకరించింది. లెహంగా, ఫుల్ స్లీవ్ టాప్ లో అందచందాలతో ఆకట్టకుంటోంది. నాట్య మయూరిలా అట్రాక్ట్ చేస్తోంది. ఒంపుసొంపులతో కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
77
మతిపోయే ఫోజులతో దీపికా టెంపరేచర్ పెంచుతోంది. అటు యాంకర్ గానే కాకుండా సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కౌంట్ ను పెంచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే 2 మిలియస్ల ఫాలోవర్స్ ను దక్కించుకున్న దీపికా.. మరింత క్రేజ్ పెంచుకునే పనిలో పడింది.