హారిక ‘దేత్తడి’ ఛానెల్ తో తెలంగాణ యాస, భాషలో ఎంతలా ఆకట్టుకుంటోందో అందరికీ తెలిసిందే. ఫన్నీ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ తో ఎక్కువగా యూత్ కు దగ్గరైందీ బ్యూటీ. ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌజ్ లోనూ ప్రతి టాస్క్ లోయాక్టివ్ గా పాల్గొని తన క్రేజ్ మరింత పెంచుకుంది.