బ్లాక్ గౌన్ లో రీతూ చౌదరి టాప్ గ్లామర్ షో.. మినీ గౌన్ లో మతులు చెడగొడుతున్న ‘జబర్దస్త్’ బ్యూటీ

First Published | Jun 27, 2023, 8:27 PM IST

‘జబర్దస్’ బ్యూటీ రీతూ చౌదరి (Rithu Chowdhary)  సోషల్ మీడియాలో అందాల సునామీలా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్  ఫొటోషూట్లతో మతులు పోగొడుతోంది. అందాల ప్రదర్శనతో అట్రాక్ట్ చేస్తోంది. 
 

‘జబర్దస్త్’ కామెడీ షోతో రీతూ చౌదరి ఫేమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. తన గ్లామర్, కామెడీ, డాన్స్ తో బుల్లితెర ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకుంది. ఆ క్రేజ్ తో సోషల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. 
 

ఈ సందర్భంగా రీతూ చౌదరి బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట అందాల దుమారం రేపుతోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో మతులుపోయేలా అందాల ప్రదర్శన చేస్తూ అదరగొడుతోంది. ఇటీవల యంగ్ బ్యూటీ మరింతగా రెచ్చిపోతోంది. 
 


తాజాగా మరిన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. లేటెస్ట్ పిక్స్ లో రీతూ చౌదరి మోడ్రన్ లుక్ ను సొంతం చేసుకుంది. స్టన్నింగ్ ఫోజులతో కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేసింది. గ్లామర్ మెరుపులతో మతులు చెడగొట్టింది. 
 

మినీ స్లీవ్ లెస్ బ్లాక్ గౌన్ లో రీతూ చౌదరి కిర్రాక్ ఫోజులిచ్చింది. హాట్ సిట్టింగ్ ఫోజులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. టాప్ గ్లామర్ షోతో పిచ్చెక్కింది. మరోవైపు మత్తెక్కించే చూపులతో మతులు చెడగొట్టింది. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా యంగ్ బ్యూటీ నయా లుక్స్ కు ఫిదా అవుతున్నారు. 
 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు నెట్టింట కూడా మంచి ఫాలోయింగే ఉంది. త్వరలో 1 మిలియన్ ఫాలోవర్స్ కు రీచ్ కాబోతోంది. ప్రస్తుతం 836కే ఫాలోవర్స్ ను కలిగింది. ప్రస్తుతం ఆ సంఖ్యను మరింతగా పెంచే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక ఇలా దర్శనమిస్తే త్వరలోనే వన్ మిలియన్ ఫ్యామిలీలో చేరిపోతుందంటున్నారు. 
 

ఇక రీతూ చౌదరి సీరియల్ నటిగానూ అలరించింది. అలాగే యాంకర్ గా కొన్నాళ్లు అలరించింది. కానీ అక్కడ పెద్దగా ఫేమ్ దక్కలేదు. దీంతో ‘జబర్దస్త్’ కామెడీ షోలో ఈ బ్యూటీకి అవకాశం రావడం, సరిగా వినియోగించడంతో ఫేమ్ దక్కించుకుంది. మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోనూ ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తోంది. 
 

Latest Videos

click me!