బిగుతైన టాప్, మినీ స్కర్ట్ లో మంటలు రేపింది. పరువాలను కెమెరాకు దగ్గరగా చూపిస్తూ కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేసింది. ఈ ముద్దుగుమ్మ అందాల ధాటికి యువత చిత్తై పోతున్నారు. మతులుపోయే స్టిల్స్ కు ఫిదా అవుతున్నారు. మత్తెక్కించే చూపులకు మంత్రముగ్ధులవుతున్నారు. ప్రస్తుతం ఆమె పిక్స్ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.