ఈసందర్భంగా ఆమె తన భర్త విఘ్నేష్ శివన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అతని గురించి మాట్లాడుతూ.. నయన్ ఎమోషనల్ అయ్యింది. నయనతార మాట్లాడుతూ..‘‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందని అందరూ ఎప్పుడూ చెబుతుంటారు. కానీ నేడు అందులో చాలా మార్పులు వచ్చాయి. విజయవంతమైన మహిళలందరి వెనుక, ఖచ్చితంగా ఒక పురుషుడు ఉన్నాడు. దానికి నేనే ఉదాహరణ అన్నారు.