పొట్టి నెక్కర్ లో దీపికా పిల్లి ఘాటు పోజులు.. షర్ట్ బర్టన్స్ విపేసి టాప్ గ్లామర్ షోతో అరాచకం!

Published : Dec 20, 2022, 05:58 PM IST

బుల్లితెర అందాల యాంకర్ గా దీపికా పిల్లి (Deepika Pilli) టీవీ ప్రేక్షకుల హృదయాలను దోచేస్తోంది. మరోవైపు ఘాటు అందాలను ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలోనూ దుమారం రేపుతోంది. ఈ బ్యూటీ లేటెస్ట్ స్టిల్స్ స్టన్నింగ్ ఉన్నాయి.  

PREV
18
పొట్టి నెక్కర్ లో దీపికా పిల్లి ఘాటు పోజులు.. షర్ట్ బర్టన్స్ విపేసి టాప్ గ్లామర్ షోతో అరాచకం!

యంగ్ బ్యూటీ దీపికా పిల్లి అందాల రచ్చకు సోషల్ మీడియా ఊగిపోతోంది. బుల్లితెరపై వరుస షోలతో అలరిస్తూనే.. ఇటు నెట్టింట దుమారం రేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. 
 

28

గ్లామర్ విందులో హద్దులు దాటేస్తున్న దీపికా పిల్లి అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది. స్కిన్ షోతో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. అందాల ఆరబోతతో యువతను చిత్తు చేస్తోంది. 

38

ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేందుకు నిత్యం అప్డేట్స్ అందిస్తూ నెటిజన్లను ఖుషీ చేస్తోంది. ముఖ్యంగా ట్రెండీ వేర్స్ లో పరువాలను ప్రదర్శిస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. ఇప్పటికే బుల్లితెరపై అందాలను బ్లాస్ చేస్తుండగా.. ఇటు నెట్టింటా రచ్చ రంభోలా చేస్తోంది.
 

48

ఈ క్రమంలో దీపికా పిల్లి లేటెస్ట్ గా చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే మాల్దీవులకు వేకేషన్ కు వెళ్లిన దీపికా  మతులు పోయేలా గ్లామర్ ఫొటోలను అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతుండగానే మరిన్ని ఫొటోలను పంచుకుంది.
 

58

లేటెస్ట్ గా దీపికా పిల్లి పొట్టి డ్రెస్ స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. మినీ డెనీమ్ జీన్స్ లో థైస్ షో అదిరింది. లేత పచ్చ రంగులోని టాప్ పై లైమ్ గ్రీన్ షర్ట్ ధరించి అట్రాక్ట్ చేసింది. మరోవైపు షర్ట్ బర్టన్స్ తీసేని మరీ టాప్ గ్లామర్ షోతో మతులు పోగొట్టింది.
 

68

లైబ్రరీ రూమ్ లో టేబుల్ పై కూర్చొని ఘాటు ఫోజులిస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేసింది. మత్తు చూపులు, మైమరిపించే నవ్వుతో కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేసింది. మొత్తంగా గ్లామర్ షోతో రెచ్చిపోతున్న యంగ్ బ్యూటీ అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ నూ సంపాదించుకుంటోంది.
 

78

దీపికా పిల్లి ఫొటోషూట్లపై, ముఖ్యంగా ఆమె ధరించే బట్టలపై పలువురు విమర్శలూ గుప్పిస్తున్నారు. సరైనా దుస్తులు ధరిస్తే ఇంకా బాగుంటావని సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆ ఫొటోలను లైక్ చేస్తూ కుర్ర భామను ఎంకరేజ్ చేస్తున్నారు. 

88

కేరీర్ విషయానికొస్తే.. యాంకర్ గా బుల్లితెరపై దీపికా పిల్లి దూసుకుపోతుందనే చెప్పాలి. ప్రస్తుతం ‘కామెడీ స్టార్స్’ మరియు ‘కామెడీ స్టాక్ ఎక్సేంఛ్’ వంటి షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. షోలో యాంకర్ గానే కాకుండా.. గ్లామర్ మెరుపులతో టీవీ ఆడియెన్స్ ను కట్టిపడేస్తోంది.

click me!

Recommended Stories