ఎలాంటి అవుట్ ఫిట్ లోనైనా ఇట్టే అదరగొడుతోంది. ట్రెండీ వేర్స్, ట్రెడిషనల్ వేర్స్, స్టైలిష్ లుక్ లో దర్శనమిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా లెహంగా, వోణీలో కనువిందు చేసింది. మరోవైపు వోణీ తీసేసి మరీ అందాల రచ్చ చేసింది. టాప్ గ్లామర్ షోతో, మత్తు చూపులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది.