షాకింగ్ ఫొటోలు: టీవి హీరోయిన్ ...ఇంత హాట్ గా ఉందంటే నమ్మలేరు
First Published | Feb 12, 2020, 7:32 PM ISTనిఖిత శర్మ...రెగ్యులర్ గా హిందీ సీరియల్స్ చూసే వారికి ఆమె పేరు బాగా సుపరిచితం. లైఫ్ ఓకే టీవి ఛానెల్లో ‘దో దిల్ ఏక్ జాన్ ‘పేరుతో వస్తున్న సీరియల్ లో ఈమె లీడ్ రోల్ లో కనిపిస్తోంది. అంతేకాకుండా ఎంటీవీ, యుటీవీ, జీటీవీ, సోనీ ఇలా ఒకటేమిటి..వరస పెట్టి అన్ని ప్రముఖ ఛానెళ్లలో అనేక పాత్రలు చేస్తూ అందరికీ దగ్గరైంది. అయితే టీవి సీరియల్స్ చేస్తున్నా , ఫ్యామిలీలకు దగ్గరయ్యా కదా ...ఇమేజ్ ని చాలా పవిత్రంగా ఉంచుకోవాలనుకోలేదు. తనదైన శైలి రొమాంటిక్ ఫొటోషూట్ తో తన అభిమానులను అల్లాడించేస్తోంది. సోషల్ మీడియాలో ఆమెకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది. ఆమె హాట్ పిక్ ఒకటి ఈమధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి ఆ ఫోటోలు మీకూ చూసేయలని ఉందా..అయితే ఇంకేం కెరీర్ విశేషాలతో పాటు ఓ లుక్కేయండి..