నాని హీరోయిన్ రెచ్చిపోతోందిగా.. హాట్ ఫొటోస్ వైరల్!
First Published Feb 12, 2020, 3:02 PM ISTబాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ ఇప్పుడిప్పుడే తన క్రేజ్ పెంచుకుంటోంది. వాణి కపూర్ గత ఏడాది నటించిన వార్ మూవీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వాని కపూర్ తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన ఆహా కళ్యాణం చిత్రంలో నటించింది.