(Courtesy__ Instagram) ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది గోవా బ్యూటీ ఇలియానా.
(Courtesy__ Instagram) దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ భామకి బాలీవుడ్ లో ఛాన్స్ రావడంతో తన మకాం షిఫ్ట్ చేసింది.
(Courtesy__ Instagram) ఇక టాలీవుడ్ ని లైట్ తీసుకొని దక్షిణాది వైపు చూడడమే మానేసింది.
(Courtesy__ Instagram) కొన్నాళ్ల పాటు ఆండ్రూ నీబోన్ అనే విదేశీ ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేసింది. రీసెంట్ గా ఇద్దరికీ బ్రేకప్ అవ్వడంతో మరోసారి తన కెరీర్ పై దృష్టి పెట్టింది.
(Courtesy__ Instagram) బాలీవుడ్ లో తనకి అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ వైపు చూస్తోంది.
(Courtesy__ Instagram) చాలా కాలం తరువాత టాలీవుడ్ లో ఆమె నటించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా ఫ్లాప్ అయింది. సినిమాలో ఇలియానా లుక్స్ పై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి.
(Courtesy__ Instagram) అమ్మడు బాగా లావెక్కిందని.. బొద్దుగా తయారైందని సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.
(Courtesy__ Instagram) వ్యాయామాలు, డైట్ ద్వారా ఇప్పటికే కాస్త బరువు తగ్గిన ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా తన ఫోటోలను షేర్ చేస్తోంది.
(Courtesy__ Instagram) ఈ ఫోటోలకు లక్షల్లో లైకులు వస్తున్నాయి. ఏదేమైనా ఈ ఫోటోలలో ఇలియానా ఎంతో అందంగా కనిపిస్తోంది.
(Courtesy__ Instagram) ఇలియానా హాట్ ఫోటో గ్యాలరీ