Dethadi Harika Pics : ట్రెండీ వేర్ లో దేత్తడి హారిక వీకెండ్ ట్రీట్.. టైట్ జీన్స్ లో టెమ్టింగ్ ఫోజులు..

Published : Apr 03, 2022, 11:10 AM ISTUpdated : Apr 03, 2022, 11:13 AM IST

బిగ్ బాస్ ఫేం దేత్తడి హారిక (Dethadi Harika) ట్రెండీ వేర్ లో మతిపోగొడుతోంది. అందాల విందు చేస్తూ మతిపోయేలా ఫోజులు ఇస్తోంది. గ్లామర్ మెరుపులతో కుర్రకారును తన వైపు ఆకర్షిస్తోంది.  

PREV
16
Dethadi Harika Pics : ట్రెండీ వేర్ లో దేత్తడి హారిక వీకెండ్ ట్రీట్.. టైట్ జీన్స్ లో టెమ్టింగ్ ఫోజులు..

యూట్యూబ్ స్టార్ గా యూత్ లో ఫాలోయింగ్ పెంచుకున్న దేత్తడి హారిక క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
 

26

అప్పటికే యూత్ ను అట్రాక్ట్ చేసిన అలేఖ్య హారిక.. బిగ్ బాస్ హౌజ్ ఎంట్రీ తర్వాత మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. హౌజ్ లోనూ యాక్టివ్ గా కనిపించడంతో ఆడియెన్స్ లో గుర్తింపు తెచ్చుకుంది. 

36

ప్రస్తుతం సోషల్ మీడియాలో తన క్రేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందీ బ్యూటీ. ఈ  మేరకు ట్రెండీ వేర్ లో ఫొటోషూట్లతో పిచ్చెక్కిస్తోంది. 
 

46

గ్లామర్ షోలోనూ తగ్గదే లేదంటూ... అందాలను విందు చేస్తోంది. ఆ మధ్య గోవాలో ఈ బుల్లితెర బ్యూటీ చేసిన హంగామా అంతాఇంతా కాదు. తన గ్లామర్ మెరుపులతో నెటిజన్లను  మైమరిపించింది.
 

56

తాజాగా దేత్తడి హారిక పోస్ట్ చేసిన ఫొటోలు అట్రాక్టివ్ గా ఉన్నారు. హారికి టైట్ జీన్స్ లో స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. మతిపోయేలా ఫోజులిస్తూ కుర్రాళ్లను ఆకర్షిస్తోంది.
 

66

వీకెండ్ సందర్భంగా తన ఫాలోవర్స్ ను ఖుషీ చేసేందుకు హారిక లేటెస్ట్ పిక్స్ ను ఇన్ స్టాలో షేర్ చేసింది. హారిక  స్టన్నింగ్ స్టిల్స్ కు నటి వితికా షేరు (Vithikasheru) ‘ఓఫూ’ అంటూ కామెంట్ చేసింది. అలాగే కొద్ది క్షణాల్లోనే వేలల్లో లైకులను సొంతం చేసుకుంది. 

click me!

Recommended Stories