ఇక పిల్లలు, ఆస్తి విషయంలో తండ్రి విజయ్ కుమార్ తో పలుమార్లు గొడవపడ్డారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న వనితా విజయ్ కుమార్ ని విచారించడానికి పోలీసులు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మరి ఇంత వివాదాస్పద వ్యక్తిత్వం కలిగిన వనితా విజయ్ కుమార్ జబర్దస్త్ లాంటి కామెడీ షోలో ఏం చేస్తారో చూడాలి.