తాజాగా అనన్య షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో అనన్య రెడ్ మినీ డ్రెస్ లో అందాల విందు చేస్తోంది. గ్లామర్ డోస్ పెంచి సమ్మర్ హీట్ ను మరింత పెంచేస్తోంది. మరో ఫొటోలో పింక్ ట్రౌజర్, బ్రాలో టాప్ అందాలను చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. గ్లామర్ షోలో తగ్గెదే లే అంటోందీ బ్యూటీ.