ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా.? పవన్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ..
First Published | Dec 22, 2024, 4:21 PM ISTActress: సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత అభిమానులకు, సినీతారలకు మధ్య దూరం తగ్గుతోంది. సెలబ్రిటీలు నేరుగా ఫ్యాన్స్‌తో మాట్లాడే రోజులు వచ్చేశాయ్. తమ అభిరుచులు, ఇష్టాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు. ఇక సినీ తారల చిన్ననాటి ఫొటోలు కూడా నెట్టింట ఇటీవల ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ ఫొటోనే వైరల్ అవుతోంది..