ప్రస్తుతం తెలుగు, తమిళం చిత్రాల్లో నటిస్తూ బిజీయేస్ట్ హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోంది అనుపమా. తెలుగులో యంగ్ హీరో నిఖిల్ కి జంటగా ‘18పేజెస్’ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంతో త్వరలో రిలీజ్ కానుంది. అలాగే కార్తికేయ 2, హెలెన్, బటర్ ఫ్లై అనే చిత్రాల్లో నటిస్తోంది. విభిన్న పాత్రలను పోషిస్తూ కేరీర్ లో దూసుకుపోతోందీ బ్యూటీ.