పూనమ్ ‘మొదటి సినిమా’తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంతోనే సినీ రంగ ప్రవేశం కూడా చేసింది. ఈ చిత్రం తర్వాత పూనమ్ బజ్వా గ్లామర్, నటనకు వరుస ఆఫర్లు వచ్చాయి. తొలిచిత్రంతోనే అందరినీ ఆకట్టుకోగలింగింది పూనమ్. ఆ తర్వాత ‘ప్రేమిస్తే ఇంతే, బాస్, వేడుక, పరుగు’ చిత్రాల్లో నటించింది. చివరిగా తెలుగు మూవీ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో మెరిసింది.