మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెర్ఫామెన్స్ కు కూడా వరల్డ్ వైడ్ గుర్తింపు దక్కించుకున్నారు. మరోవైపు విమర్శకుల నుంచీ కూడా ప్రశంసలు అందుతున్నాయి. ఇదేగాక, ‘ఆర్ఆర్ఆర్’కు పలు ఫిల్మ్ క్రిటిక్ అసోషియేషన్ల నుంచి పలు అవార్డులు దక్కుతున్నాయి. మరోవైపు ఆస్కార్ విన్నింగ్ బరిలోనూ నిలిచింది.