త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబోలో రూపుదిద్దుకుంటున్న ‘గుంటూరు కారం’లోనూ మీనాక్షి అవకాశం దక్కించుకుంది. స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే సైడ్ అవ్వడంతో ఈ బ్యూటీకి మహేశ్ చిత్రంలో నటించే ఛాన్స్ దక్కింది. దీంతో మీనాక్షి కెరీర్ మరో మలుపు తిరిగిందనే చెప్పాలి. ఈ చిత్రం తర్వాత యంగ్ బ్యూటీ క్రేజ్ మరింతగా పెరగనుంది.