Actress Bhavana : దోషులు తప్పించుకోలేరు : నటి భావన మీనన్

Published : Jan 11, 2022, 01:07 PM ISTUpdated : Jan 11, 2022, 01:29 PM IST

Actress Bhavana : ఐదేండ్ల కింద తనపై దాడిని గుుర్తు చేసుకుంటూ నటి భావన ఇన్ స్టాలో భావోద్వేగ భరితమైన పోస్ట్ చేసింది. 

PREV
16
Actress Bhavana : దోషులు  తప్పించుకోలేరు :  నటి భావన మీనన్

 ఐదేండ్ల కింద షూటింగ్ ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో నటి భావవను కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించిన ఘటన విధితమే. ఈ కేసులో కన్నడ సూపర్ స్టార్ దిలీప్ పై కేరళ పోలీసులు అయితే తనను ఇబ్బందికి గురిచేసిన వారు తన నుంచి తప్ఫించుకోవడం అంత సులువైన ప్రయాణం కాదని ఇస్టాలో పోస్ట్ చేశారు.  

26

 మలయాళం హిరోయిన్ భావనకు ఐదేండ్ల కింద చేదు అనుభవాూన్ని గుర్తు చేస్తూ ఇస్టాలో పోస్ట్ చేశారు. 2017లో తను షూటింగ్ ముగించుకొని లోకేషన్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో కిడ్నాప్ చేసి వేధింపులకు గురిచేసిన విషయం తెలిసిందే. 

36

 అయితే ఈ కేసు కొత్తగా మళ్లీ తెరమీదికి వచ్చింది.  కేసు ముందుకు వెళ్తున్న క్రమంలో నటి భావన దోషులను ఉద్దేశిస్తూ ఘూటుగా స్పందించారు. దోషులకు శిక్ష పడే వరకు, తనకు న్యాయం చేసే వరకు పోరాటం ఆపనని అంటోంది.

46

 కేసులో ప్రధాన నిందితుడైన మలయాళ సూపర్ స్టార్ దిలీప్ కుమార్పై నాన్ బెయిలెబుల్ కేసును కేరళ పోలీసులు నమోదు చేశారు. అయితే అప్పటికే రెండు నెలల జైలు శిక్షను దిలీప్ కుమార్ అనుభవించాడు.  ఆపై బెయిల్ పై విడుదలయ్యాడు. 

56

ప్రస్తతం నటి భావనను వేధింపులకు గురిచేసన ఘటనలో  దిలీప్ కుమార్ తో పాటు ఆయన సోదరుడు అనూప్,  రిలేటీవ్ సూరజ్, కుటుంబీకులు, పలువురు బంధుమిత్రులపై కేరళ పోలీసులు నాన్ బెయిలెబుల్ కేసును నమోదు చేశారు.  

 

66

 ఇందుకు ఐదేండ్ల తర్వాత భావన తనకు జరిగిన అన్యాయంపై ఇస్టా వేధికన స్పందించారు. బాధితురాలి నుంచి ప్రాణాలతో బయటపడే వరకు సాగే జర్నీ అంత ఈసీ కాదన్నారు. 

 

click me!

Recommended Stories