సానియా మీర్జాని ‘మిర్చీ మమ్మీ’ అంటూ పిలిచిన యువరాజ్ సింగ్... భారత టెన్నిస్ స్టార్‌కి...
First Published | Nov 15, 2020, 4:01 PM ISTభారతదేశంలో బీభత్సమైన క్రేజ్, ఫాలోయింగ్ తెచ్చుకున్న మొట్టమొదటి మహిళా అథ్లెట్ సానియా మీర్జా. టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ప్రపంచవేదికలపై క్రియేట్ చేసిన రికార్డులు, ఎందరో మహిళలు క్రీడలవైపు దృష్టి కేంద్రీకరించేలా చేశాయి. సానియా మీర్జా అందం కూడా ఆమెకి ఈ రేంజ్ పాపులారిటీ రావడానికి కారణం. సానియా మీర్జా 34వ పుట్టినరోజు నేడు...