హర్ధిక్ పాండ్యా... ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాను ఆరో స్థానంలో బ్యాట్స్‌మెన్‌గా ఎంచుకున్నాడు హర్షా భోగ్లే. భారీ సిక్సర్లతో అదరగొట్టిన హార్ధిక్ పాండ్యా, ఇన్నింగ్స్ ఆఖర్లో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.