వాస్తవానికి జాన్ సేన, విరాట్ కోహ్లీ ఫోటోను పోస్టు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా విరాట్ ఫోటోను షేర్ చేసిన జాన్ సేనా, కోహ్లీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు... ఇప్పుడు మరోసారి కాప్షన్ లేకుండా కోహ్లీ టీమ్‌కు సపోర్ట్ తెలియచేశాడు...