ఆ ఓటమి తర్వాత రాహుల్ ద్రావిడ్... నన్ను, ధోనీని సినిమాకి తీసుకెళ్లాడు... - ఇర్ఫాన్ పఠాన్

Published : Jul 04, 2021, 03:06 PM IST

భారత జట్టు చరిత్రలో 1983 వన్డే వరల్డ్‌కప్ విజయం ఎంతటి ప్రభావం చూపించిందో, 2007 వన్డే వరల్డ్‌కప్ పరాజయం కూడా అంతే ఎఫెక్ట్ చూపించింది. భారీ అంచనాలతో బరిలో దిగి, బంగ్లాదేశ్ చేతిలో ఓడి గ్రూప్ స్టేజ్ నుంచే నిష్కమించింది భారత జట్టు...

PREV
110
ఆ ఓటమి తర్వాత రాహుల్ ద్రావిడ్... నన్ను, ధోనీని సినిమాకి తీసుకెళ్లాడు... - ఇర్ఫాన్ పఠాన్

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి తర్వాత దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో అభిమానులు నిరసనలు చేపట్టారు. ధోనీ ఇంటిపైకి అభిమానులు దాడి, ఫర్నీచర్ ధ్వంసం చేయడం ఇప్పటికీ మరిచిపోలేదు మాజీ కెప్టెన్...

210

ఆ పరాభవం తర్వాతే భారత జట్టులో సమూల మార్పులు జరిగాయి. అదంతా పక్కనబెడితే ఆ వరల్డ్‌కప్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్, జట్టులోని కుర్రాళ్ల విషయంలో చాలా కేర్ తీసుకున్నాడట...

310

2007 వన్డే వరల్డ్‌కప్ జట్టులో సభ్యుడిగా ఉన్న ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, ఆ సమయంలో జరిగిన ఓ సంఘటనను బయటపెట్టాడు... 

410

‘రాహుల్ చాలా క్లియర్‌గా ఉంటాడు. తానేం చెప్పాలనుకుంటున్నాడో అది స్పష్టంగా వివరిస్తాడు. అతను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ప్రతీ యంగ్‌స్టర్‌కి కూడా ఎంతో విలువ ఇచ్చేవాడు...

510

ఎవరికి ఏ విధమైన సమస్య ఉన్నా... కెప్టెన్‌ దగ్గరికి వెళ్లి, ఎలాంటి భయం లేకుండా చెప్పుకునేవాళ్లు... వెస్టిండీస్‌లో జరిగిన 2007 వన్డే వరల్డ్‌కప్‌లో జరిగిన ఓ సంఘటన ఇప్పటికీ నాకు గుర్తుంది...

610

బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఓడిన తర్వాత టీమిండియా, క్వార్టర్ ఫైనల్స్ చేరడం కష్టమైంది. శ్రీలంక మ్యాచ్ తర్వాత టీమిండియా గ్రూప్ స్టేజ్ నుంచే నిష్కమించింది... ఆ సంఘటనతో అందరూ తీవ్ర నిరాశకు లోనయ్యారు.

710

ఆ ఓటమి తర్వాత ఎవరి రూమ్‌ల్లో వాళ్లున్నాం. అప్పుడు ద్రావిడ్, మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి నా రూమ్‌కి వచ్చాడు. ‘చూడు మనం అందరూ బాగా అప్‌సెట్‌లో ఉన్నాం. పద ఏదైనా సినిమాకి వెళ్దాం’ అంటూ చెప్పాడు...

810

మేం సినిమాకి వెళ్లాం... అప్పుడు ‘చూడు, మనం వరల్డ్‌కప్ ఓడిపోయాం. మనం ఏదో సాధించాలని ఇక్కడికి వచ్చాం, కానీ అది జరగలేదు. అయితే ఇది ముగింపు కాదు...

910

జీవితం చాలా పెద్దది. రేపటినాడు మరింత ఉత్సాహంగా, మరింత బలంగా వద్దాం...’ అని చెప్పాడు. అది రాహుల్ ద్రావిడ్ క్యారెక్టర్. ఆయన ఎప్పుడూ క్రికెటర్లను పాజిటివ్ మైండ్‌సెట్‌తో నింపుతాడు...

1010

శ్రీలంకలో ఎవ్వరైనా ప్లేయర్ ఫామ్‌ కోల్పోతే, అతన్ని సరైన గైడెన్స్ ఇస్తూ, నమ్మకం నింపుతాడు రాహుల్ ద్రావిడ్...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్...

click me!

Recommended Stories