టీమిండియా సక్సెస్ క్రెడిట్ రాహుల్ ద్రావిడ్‌కే దక్కుతుంది... సౌరవ్ గంగూలీ కామెంట్...

Published : Mar 08, 2021, 08:09 PM IST

అండర్ 19 కోచ్‌గా వ్యవహారించిన ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్, ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై పూర్తి ఫోకస్ పెడుతున్న రాహుల్ ద్రావిడ్ సారథ్యంలో శిక్షణ పొందిన యువ క్రికెటర్లు, ఆస్ట్రేలియా టూర్‌లో ఆ తర్వాత ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్‌లోనూ అదరగొట్టారు...

PREV
18
టీమిండియా సక్సెస్ క్రెడిట్ రాహుల్ ద్రావిడ్‌కే దక్కుతుంది... సౌరవ్ గంగూలీ కామెంట్...

మహ్మద్ సిరాజ్‌, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ వంటి యువ క్రికెటర్లు అందరూ రాహుల్ ద్రావిడ్ సారథ్యంలోని జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొంది, రాటుతేలినవారే... ముఖ్యంగా సిరాజ్, శార్దూల్ భారత జట్టులోకి రావడానికి ద్రావిడ్‌యే కారణం.

28

‘బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో రాహుల్ ద్రావిడ్ చేస్తున్న పని అద్భుతం... అతను టీమిండియా సెకండ్ స్ట్రింగ్ ప్లేయర్లపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాడు...

38

మహ్మద్ సిరాజ్‌లో చాలా టాలెంట్ ఉంది. శార్దూల్ ఠాకూర్ తనకి దక్కిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. గత ఏడాది భారత జట్టు విజయాల్లో బుమ్రా కీలక పాత్ర పోషించాడు...

48

కానీ ఈ ఏడాది బుమ్రా లేకుండా కూడా భారత జట్టు విజయాలు సాధించగలదని నిరూపించారు యంగ్ ప్లేయర్లు. ఆస్ట్రేలియాలో జరిగిన ఆఖరి టెస్టులో శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ రాణించిన విధానం అద్భుతం...

58

ఇషాంత్ శర్మ లేకుండా, ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా ఓడించింది భారత జట్టు. ఈ విజయం భారత జట్టుపై వేసిన ముద్ర చెరపలేనిది...’ అంటూ కామెంట్ చేశాడు సౌరవ్ గంగూలీ...

68

భారత జట్టు టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించినందుకు విరాట్ కోహ్లీ, అజింకా రహానే, కోచ్‌లు, సహాయక స్టాఫ్‌కి శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే రాహుల్ ద్రావిడ్ పాత్ర కూడా చాలా పెద్దది...

78

భారత జట్టులో అద్భుతంగా రాణిస్తున్న ప్లేయర్ల సక్సెస్ వెనక రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. డాక్టర్లు ట్రావెల్ చేయకూడదని చెప్పడంతో ఇండియా, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌ను స్టేడియంలో చూడలేకపోయాను.

88

అయితే లిమిటెడ్ ఓవర్ల సిరీస్‌ను మాత్రం స్టేడియంలో చూడబోతున్నాను...’ అంటూ చెప్పాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ..

click me!

Recommended Stories