అనుష్కతో విరాట్ కోహ్లీ రొమాంటిక్ పిక్..!

Published : Mar 12, 2021, 09:29 AM IST

ఇటీవల మహిళా దినోత్సవం రోజున అనుష్క.. పాపతో ఆడుకుంటున్న అందమైన ఫోటోని షేర్ చేసిన విరాట్.. తాజాగా.. రొమాంటిక్ పిక్ ని షేర్ చేశాడు.

PREV
17
అనుష్కతో విరాట్ కోహ్లీ రొమాంటిక్ పిక్..!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే విషయం మనందరికీ తెలిసిందే. 

27

కాగా..  ఇటీవల ఈ దంపతుల జీవితంలోకి ఓ చిన్నారి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో అనుష్క ఆడపిల్లకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ దంపతులు ఆ చిన్నారిని చూసి మురిసిపోతున్నారు.

37

ఇటీవల మహిళా దినోత్సవం రోజున అనుష్క.. పాపతో ఆడుకుంటున్న అందమైన ఫోటోని షేర్ చేసిన విరాట్.. తాజాగా.. రొమాంటిక్ పిక్ ని షేర్ చేశాడు

47

అనుష్కను హత్తుకొని ముద్దాడుతున్నాడు... ఇద్దరూ ఆనందంగా ఉన్న ఆ రొమాంటిక్ పిక్.. చూడటానికి చాలా అందంగా ఉంది

57

 ఆ ఫోటో ఇప్పుడు ఇద్దరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దానికి క్యాప్షన్ గా లవ్ సింబల్ ని కూడా పెట్టాడు.

67

వీరిద్దరూ 2017 లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ సంగతి పక్కన పెడితే.. కోహ్లీ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరగనున్న టీ20 సిరీస్ కోసం సిద్ధమౌతున్నాడు

77

ఇటీవల జరిగిన టెస్టు సిరీస్ లో... టీమిండియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు విజయం తర్వాత.. స్వదేశంలోనూ టెస్టు సిరీస్ దక్కించుకున్నారు. ఈ విజయ పరంపర.. టీ 20 సిరీస్ లోనూ కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. 

click me!

Recommended Stories