కెఎల్ రాహుల్‌తో శిఖర్ ధావన్ కూడా టీ20 సిరీస్‌కి ఎంపికయ్యాడు. రిషబ్ పంత్ మంచి ఫామ్‌లో ఉండడంతో వికెట్ కీపర్‌గా అతన్ని దించి, కెఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా ఆడించాలని భావిస్తోంది బీసీసీఐ...

ఇలా చేస్తే కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ కలిసి ఓపెనింగ్ చేస్తారు. అయితే సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది... ధావన్, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ ముగ్గురినీ ఆడించాలంటే పంత్‌ని పక్కనబెట్టాల్సి ఉంటుంది...

‘వన్డే వరల్డ్‌కప్ నుంచి శిఖర్ ధావన్ తరుచూ గాయాల బారిన పడుతున్నాడు. ఐసీసీ టోర్నీల్లో మంచి రికార్డున్న గబ్బర్ గాయపడితే, అది భారత జట్టును తీవ్ర నష్టం చేకూరుస్తుంది...అంతేకాకుండా అతనిలో మునుపటి దూకుడు కనిపించడం లేదు...

ఆస్ట్రేలియా సిరీస్‌లోనూ పెద్దగా పరుగులు చేయలేకపోయిన శిఖర్ ధావన్ కంటే కెఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా ఆడిస్తే మంచిది. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలగడం కెఎల్ రాహుల్‌కి ఉన్న అదనపు బలం...

వచ్చే టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని శిఖర్ ధావన్‌ను కేవలం రిజర్వు ఓపెనర్‌గా మాత్రమే టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. అతను అవకాశం వచ్చేదాకా ఎదురుచూడక తప్పకపోవచ్చు’ అంటూ కామెంట్ చేశాడు మాజీ సెలక్టర్ దేవాంగ్ గాంధీ...

ఎన్నడూ లేనంతగా బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానానికి కూడా ఈసారి మంచి పోటీ ఉంది. శ్రేయాస్ అయ్యర్‌తో పాటు తొలిసారి టీమిండియాకు ఎంపికైన ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు...

ఈ ఇద్దరికీ జట్టులో చోటు దక్కడం కష్టం. కాబట్టి అనుభవం ఉన్న శ్రేయాస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్...

ప్రస్తుతం టీమిండియాలో ఉన్న ప్లేయర్లు మంచి ఫామ్‌లో ఉన్నారని, టీ20 సిరీస్‌కి ఎంపికైనప్పటికీ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రాహుల్ తెవాటియాలకు అవకాశం వస్తుందని తాను భావించడం లేదని చెప్పాడు వీవీఎస్ లక్ష్మణ్...

ఐపీఎల్ 2020 సీజన్‌లో పర్ఫామెన్స్ ఆధారంగా టీ20 సిరీస్‌కి ఎంపికైన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రాహుల్ తెవాటియా... భారత తుదిజట్టులో చోటుపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్, తనకి అవకాశం దక్కుతుందని పూర్తి నమ్మకంతో ఉన్నాడు.