18 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన తాను, కసితో భారత జట్టుకి ఆడాలని నిర్ణయించుకున్నానని’ తెలిపాడు విరాట్ కోహ్లీ. ఇంగ్లాండ్ టూర్‌లో ఘోరంగా ఫెయిల్ అయిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌లో అదరగొట్టాడు. 692 పరుగులు చేసి, అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు.