ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ అవుటైన బంతి, బెన్ స్టోక్స్ నుంచి వచ్చిన ఓ మాస్టర్ క్లాస్ బౌలింగ్. కాబట్టి అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, రోహిత్ నుంచి నేర్చుకోవాల్సింది ఏదీ లేదని, రోహిత్‌యే, విరాట్ నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలంటూ కామెంట్ చేస్తున్నారు అభిమానులు...