ఇలా విరాట్ కోహ్లీ కొనుగోలు చేసిన మొదటి కారు, పోలీసు స్టేషన్‌కి చేరింది. అయితే కారుకి సంబంధించిన ట్రాన్స్‌ఫర్ వర్క్ మొత్తం ముగియడంతో విరాట్ కోహ్లీకి ఎలాంటి సమస్యా రాలేదు.. ఆయన కారు మాత్రం పోలీస్ స్టేషన్‌లో దుమ్ముపట్టిపోతోంది.